Sunday, June 17, 2012

కొత్త ఆంద్రజ్యోతి సంచికలో నా పాత కధ

ఈ రోజు ఆంద్రజ్యోతి ఆదివారాం సంచికలో నా ఏడవ తరగతి ప్రేమ కధ  ఆంద్రజ్యోతి యాజమాన్యం వారు ప్రచురించారు. 

నేను అప్పుడప్పుడు రాస్తున్నా, గుర్తుపెట్టుకుని చదువుతున్న వాళ్ళందరికీ, మిత్రులకు, ప్రశంస విమర్శాకారులకు, ఎలాట్రానిక్ మరియు ప్రింటు మిడియా వారికీ,రాష్ట్ర, కేంద్ర మంత్రులకు, తెలుగు బ్లాగర్లకు, ఆంధ్రులకు, పిల్లలకు,పెద్దలకు  ప్రవాసాంధ్రులకు,ముఖ్యంగా ఆంద్రజ్యోతి వాళ్ళకు, మరీ ముఖ్యంగా మా బాబుకు ( Happy Father Day నాన్న గారు ) నా కృతఙ్ఞతలు తెలుపుకుంటున్నాను.


 పూర్తి లింకు http://aswinbudaraju.blogspot.in/2008/12/blog-post_08.html

( కధ పూర్తిగా రాలేదు )



20 comments :

  1. Replies
    1. Thanks బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్

      Delete
  2. మీ ఏడోతరగతి ప్రేమ బాగుందండి . కంగ్రాట్స్ .

    ReplyDelete
  3. good. DId you submit the story to them or did they ...?

    ReplyDelete
    Replies
    1. I haven't
      Just dropped a comment from andhrajyothi editor saying "this article published"

      Delete
    2. I dropped a mail to them regarding the same, but no response. May be a team or group of people should respond from T Blogger or else these things for sure continue.

      Delete
  4. Superb!! Keep Writing! :)

    Jandyala Movies tharuvatha nannu intala navvinchindi ee post ee...

    Aa devudu meeku mammalni navvinchenduku boledu creative thoughts ivvalani korukuntunnanu...

    ReplyDelete
  5. చాలా బాగుంది...
    హాస్యం బాగా పండించారు...
    @శ్రీ

    ReplyDelete
  6. wow ..good one bro. keep writing.

    ReplyDelete
  7. ప్చ్..మీరు చాలా లేట్.. ఈ రోజుల్లో సినిమాల్లో పిల్లలు మూడో తరగతి నుంచే ప్రేమించేసుకుంటున్నారు..
    just kidding
    చాలా బాగా రాసారు..అభినందనలు..

    ReplyDelete
  8. వినాయకచవితి శుభాకాంక్షలండి,

    ReplyDelete
  9. http://www.youtube.com/watch?v=7SMTRhIsiTM
    mee story ne choodandi!!!!

    ReplyDelete
  10. http://www.youtube.com/watch?v=7SMTRhIsiTM
    mee story ne choodandi!!!!

    ReplyDelete