Dec 9, 2007

అక్షౌహిణి అంటే ?

పూర్వము మన చరిత్రలో యుద్ద సైన్యాన్ని అక్షౌహిణి లో కొలుస్తారు. కంబ రామాయణం లో ఆ లెక్కలు ఇలా ఉన్నాయి

----------------------------


1 రధము + 1 ఏనుగు + 3 గుర్రాలు + 5 కాలిబంట్లు కలిస్తే : ఒక పత్తి

పత్తి X 3 = సేనాముఖము; అంటే
3 రధములు + 3 ఏనుగులు + 9 గుర్రాలు + 15 కాలిబంట్లు

సేనాముఖము X 3 = గుల్మము ; అంటే
9 రధములు + 9 ఏనుగులు + 27 గుర్రాలు + 45 కాలిబంట్లు

గుల్మము X 3 = గణము ; అంటే
27 రధములు + 27 ఏనుగులు + 81 గుర్రాలు + 135 కాలిబంట్లు

గణము X 3 = వాహిని ; అంటే
81 రధములు + 81 ఏనుగులు + 243 గుర్రాలు + 405 కాలిబంట్లు

వాహిని X 3 = పృతన ; అంటే
243 రధములు + 243 ఏనుగులు + 729 గుర్రాలు + 1215 కాలిబంట్లు

పృతన X 3 = చమువు ; అంటే
729 రధములు + 729 ఏనుగులు + 2187 గుర్రాలు + 3645 కాలిబంట్లు

చమువు X 3 = అనీకిని ; అంటే
2187 రధములు + 2187 ఏనుగులు + 6561 గుర్రాలు + 10935 కాలిబంట్లు

అనీకిని X '10' = అక్షౌహిని ; అంటే
21870 రధములు + 21870 ఏనుగులు + 65610 గుర్రాలు + 109350 కాలిబంట్లు


ఇటువంటి అక్షౌహినీలు 18ది కురుక్షేత్ర యుద్దములో పాల్గొన్నాయి ....
అంటే

3,93,660 రధములు + 3,93,660 ఏనుగులు + 11,80,980 గుర్రాలు + 19,68,300 కాలిబంట్లు


మీకో విషయం, ఇక్కడ ఒక్కొక్క రధం మీద యుద్ద వీరునితో పాటు సారధి కూడా ఉంటాడు. సారధులని కూడా లెక్కలోనికి తీసుకుంటే, రధబలం 7,87,329 కి చేరుకుంటుంది.

అలాగే గజబలం తో యుద్దవీరునితో పాటు మావటి వాడిని లెక్కలోనికి తీసుకుంటే, గజ బలం 7,87,329 కి చేరుకుంటుంది.


అక్షౌహిని X '18' = ఏకము

ఏకము X '8' = కోటి ( ఈ కోటి మన కోటి కాదు )

కోటి X '8' = శంఖము

శంఖము X '8' = కుముదము

కుముదము X '8' = పద్మము

పద్మము X '8' = నాడి

నాడి X '8' = సముద్రము

సముద్రము X '8' = వెల్లువ

అంటే 366917139200 సైన్యాన్ని వెల్లువ అంటారు.

ఇటు వంటి వి 70 వెల్లువలు సుగ్రీవుని దగ్గర ఉన్నట్లుగా కంబ రామాయణం చెపుతుంది.

అంటే 366917139200 X 70

256842399744000 మంది వానర వీరులు సుగ్రీవుని దగ్గర వుండేవారు.

వీరికి నీలుడు అధిపతి .

అదీ అక్షౌహిణి సంగతి

=====================================================
256842399744000 ఇంత మంది బలవంతులు కలిసి త్రేతాయుగములో(1,700,000 సంవత్సరాల పూర్వం ) లంకకు వారధి కట్టలేరా ?



Adams Bridge గా పేరు పొందిన రాముని చేత నిర్మించబడ్డ వారధి ( pic taken by NASA )

9 comments:

  1. బాగుంది. సమాచారము.

    ReplyDelete
  2. anthaa baagundi kaani, asalu 256842399744000 mandi janaalu ee bhumi meeda pattaranukuntaanu....?

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. so, kamba ramayanam, ramba ramayanam laanti sodi chadive kante, voorike vundatam uttamam. (I am not opposing Valmiki Ramayanam)

    ReplyDelete
  5. గురువు గారు రామాయణం త్రేతా యుగమందు జరిగింది, అంటే సుమారు 12,96,000 సంవత్సరాలు. అప్పటి భూ, జన, విషయాలు మనకు అంతగా తెలియదు, ఒకటి, రెండు కాదు ఇది జరిగి సుమారు 1.2 కోట్ల సంవత్సరాల క్రితం సంగతి.
    - మన పూర్వుల యొక్క Mathemetical calculations గురించి చెప్పటానికే ఈ విషయం రాసింది.
    = అయినా ప్రాస కోసమైనా రంభ, కంబ ఎలా
    అన్నారండీ...భలే వారే ఇక నుండీ అలా అనద్దు చదివే వళ్ళూ కూడా చదవటం మానేస్తారు

    ReplyDelete
  6. chala thx andi.

    Raamayanam jariginda leeda annadi aprastutam.

    Devudu vunnada? bhumi enduku vunnadi? viswam enduku vunnadu? nuvvu enduku puttav? nenu enduku puttanu? manam manushuale enduku ayyam ante answers evadu cheptadu?

    raamayanam raayatam ante edo cinema story raayatam kadu, chandasstho oka padyam raste telustundi.

    aswin gaaru, chala thx.
    mana lekkalu units , measurements anne veere ga vuntai.
    gidda ante telusu, seeru, kuncham, lante units vaadakam takkuvaipotunnadi, avi anni collect cheste baguntundi ani naa alochala.

    meeru start cheste nenu follow avutaanu.

    ReplyDelete
  7. Aswin, Its an excellent collection. Comment ceyyataaniki oka sentence caalu, evaraina cestaaru. daaniki shareera shrama , time, money akkarledu. intamandi RAMAYANA , MAHABHARATA la gurinci vekiliga matladutunnare, kaneesam okkaraina purtigaa ramayanam cadivaara??? idi million dolloar question. daana veera sura karna cuso, bapu ramayanam, TV lo vacce serials loni puranaalu tappa manakem telusu???
    Aswin, Ilanti info vunte publish cestu vundu, tvaralo nenu 'puranaallo nijam enta?' ane article rastunnanu.

    ReplyDelete
  8. టి.సుజాతApr 21, 2008 10:15 AM

    వీకీలో చేర్చవలసిన సమాచారం.మీర అవుమతిస్తే చేరుస్తాను.

    ReplyDelete
  9. http://te.wikipedia.org/wiki/%E0%B0%85%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8C%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A3%E0%B0%BF

    ee link lo nenu bhadra parichaanaMdI

    meeru inkemanna marchavalanante

    marchukOgalaru

    ReplyDelete